4374) నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును


** TELUGU LYRICS **

నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును
తన దూతలను కావలియుంచి నన్ను కాయును
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము
||నా దేవుడు నాకు||

కష్టాలు నష్టాలు బాధలలో  విడువని దేవుడు
విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము
||నా దేవుడు నాకు||

నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు
నిన్న నేడు నిరంతరం మారని దేవుడు
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము
||నా దేవుడు నాకు||

సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు
నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము
||నా దేవుడు నాకు||

------------------------------------------------------------------------------------
CREDITS : Music - Dr. J.K. Christopher
Tune & Lyrics - Bro. Suresh Nittala, Singapore
Vocals - Sharon Philip, Lillian Christopher, Hana Joyce
------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments