** TELUGU LYRICS **
సర్వాధికారి సర్వము నీవే
నా యేసు దేవా వందనము నీకే వందనము
మహోపకారి మహోన్నతుడ నీవే
నా యేసు దేవా ఆరాధన నీకే ఆరాధన
కృపయే దేవా బ్రతికించెను
నీ కృపయే దేవా నను కాచెను
కృపయే దేవా నను కాచెను
నీ కృపయే దేవా నను కాచెను
చీకటి బ్రతుకును మర్చినావు
నా జీవితాన్ని వెలుగుతో నింపావు
కృపయే కదా నీ కృపయే కదా
ఇంతవరకు నడిపించినది
కృపయే కదా నీ కృపే కదా
ఇంతవరకు నడిపించినది
ఇంతవరకు నడిపించినది
నన్ను ఇంతవరకు నడిపించినది
నా యేసు దేవా వందనము నీకే వందనము
మహోపకారి మహోన్నతుడ నీవే
నా యేసు దేవా ఆరాధన నీకే ఆరాధన
కృపయే దేవా బ్రతికించెను
నీ కృపయే దేవా నను కాచెను
కృపయే దేవా నను కాచెను
నీ కృపయే దేవా నను కాచెను
చీకటి బ్రతుకును మర్చినావు
నా జీవితాన్ని వెలుగుతో నింపావు
కృపయే కదా నీ కృపయే కదా
ఇంతవరకు నడిపించినది
కృపయే కదా నీ కృపే కదా
ఇంతవరకు నడిపించినది
ఇంతవరకు నడిపించినది
నన్ను ఇంతవరకు నడిపించినది
ఓడిపోయానయ్యా నా సొంత జ్ఞానముతో
నే తెలుసుకున్నానయ్యా నీవు లేక నేను లేనని
ప్రేమే కదా ప్రేమయే కదా
నన్ను నీలో నిలబెట్టేను
ప్రేమే కదా నీ ప్రేమయే కదా
నన్ను నీలో నిలబెట్టేను
నన్ను నీలో స్థిరపరచెను
నన్ను నీలో ఫలింపజేసెను
నే తెలుసుకున్నానయ్యా నీవు లేక నేను లేనని
ప్రేమే కదా ప్రేమయే కదా
నన్ను నీలో నిలబెట్టేను
ప్రేమే కదా నీ ప్రేమయే కదా
నన్ను నీలో నిలబెట్టేను
నన్ను నీలో స్థిరపరచెను
నన్ను నీలో ఫలింపజేసెను
------------------------------------------------------
CREDITS : Music : KJW Prem
Lyrics, Tune, Vocals : Prince Lanka
------------------------------------------------------