4451) క్రీస్తు పుట్టుక జగతికి వేడుక దేవుని ప్రేమకు జ్ఞాపిక లోక రక్షణ కానుక


** TELUGU LYRICS **

క్రీస్తు పుట్టుక జగతికి వేడుక 
దేవుని ప్రేమకు జ్ఞాపిక లోక రక్షణ కానుక (2)
స్తుతియించి పాడేదం క్రిస్మస్ గీతము 
కీర్తించి కొనియాడేదం క్రీస్తు నామము (2)
||క్రీస్తు పుట్టుక||

తండ్రి మనసును మనకు తెలిపెను 
సమాధనపరచెను విమోచించెను (2)
కోల్పోయిన బంధం క్రీస్తు రాకతో కలిపినది క్రిస్మస్ ఆనందం (2)
||స్తుతియించి||

క్రీస్తు కలిగిన మనసును కలిగి 
సమాధనపరచుచు వెలుగుగా నిలిచెదం (2)
బంధింపబడిన జీవితాలకు విడుదలయే క్రిస్మస్ సంతోషం (2)
||స్తుతియించి||

** ENGLISH LYRICS **

Kreestu Puttuka Jagatiki Veduka
Devuni Premaku Gnapika Loka Rakshana Kanuka (2)
Stutiyinchi Paadedam Christmas Geetamu 
Keertinchi Koniyadedam Kreestuni Namamu (2)
||Kreestu Puttuka||

Tandri Manasunu Manaku Telipenu
Samadhaana Parachenu Vimochinchenu (2)
Kolpoyina Bandham Kreestu Rakatho 
Kalipinadi Christmas Anandam (2)
||Stutiyinchi||

Kreestu Kaligina Manasunu Kaligi 
Samadhaana Parachuchu Veluguga Nilichedam (2)
Bandhimpabadina Jeevithalaku 
Vidudalaye Christmas Santosham (2) 
||Stutiyinchi||

------------------------------------------------------------
CREDITS : Vocals: Bro P.Kiran Kumar
Lyrics & Vocals : Rev.B Praveen Kumar
--------------------------------------------------------