4452) జనులారా స్తుతించుడి ఇది యేసుక్రీస్తునీ జన్మదినం


** TELUGU LYRICS **

జనులారా స్తుతించుడి
ఇది యేసుక్రీస్తునీ జన్మదినం 
ప్రజలారా సేవించుడి
ఇది రక్షకుడు వెలసిన పర్వదినం 
పాపుల శాపపు భారముకై
దేవుడు వెలసిన దివ్యదినం
పాప శాప విమోచనకై
దైవము వెలసిన మహదినం
||జనులారా||

ఆశ నిరాశలలో 
కృంగినా లోకములో (2)
ఆధరణకర్తగా
ప్రభూ వెలసిన దివ్యదినం (2)
||జనులారా||

రాజుల రాజునిగా
ప్రభువుల ప్రభువునిగా (2)
భువినేలు రారాజుగా
ప్రభు వెలిసిన పర్వదినం (2)
||జనులారా||

------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : G.S.R.Moses 
Music & Vocals : Anand Gurrana & Prabhu Kishore 
------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments