** TELUGU LYRICS **
క్రిస్మస్ వల్లే ఆనందం నేపొందుకున్నాను
పొందుకున్న ఆనందాన్ని పంచుతున్నాను (2)
ఆనందం కావాలా అని ఆహ్వానిస్తున్నాను (2)
యేసే నిన్ను రక్షించునని హామీ ఇస్తున్నాను (2)
పొందుకున్న ఆనందాన్ని పంచుతున్నాను (2)
ఆనందం కావాలా అని ఆహ్వానిస్తున్నాను (2)
యేసే నిన్ను రక్షించునని హామీ ఇస్తున్నాను (2)
శుభాకాంక్షలు తెలుపుకుందాం
శుభాల యేసుని చేరదాం (2)
హల్లెలూయ హల్లెలూయ క్రిస్మస్ హల్లెలూయ
ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం (2)
శుభాకాంక్షలు తెలుపుకుందాం
శుభాల యేసుని చేరదాం (2)
క్రిస్మస్ ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలి
యేసే ఆశీర్వాదమని తెలుసుకోవాలి (2)
నా తండ్రి దీవించు అని వేడుకోవాలి (2)
నాకై యేసు జన్మించాడని మురిసిపోవాలి(2)
శుభాకాంక్షలు తెలుపుకుందాం
శుభాల యేసుని చేరదాం (2)
హల్లెలూయ హల్లెలూయ క్రిస్మస్ హల్లెలూయ
Blessings Blessings Christmas Blessings (2)
శుభాకాంక్షలు తెలుపుకుందాం
శుభాల యేసుని చేరదాం (2)
క్రిస్మస్ వల్లే పరలోకానికి దారి తెలిసింది
దీనుడైన యేసుతో స్నేహం కుదిరింది (2)
క్రిస్మస్ క్రిస్మస్ అనే పండుగ వచ్చింది (2)
యేసు వల్లే జీవితంలో భారం పోతుంది (2)
శుభాకాంక్షలు తెలుపుకుందాం
శుభాల యేసుని చేరదాం (2)
హల్లెలూయ హల్లెలూయ క్రిస్మస్ హల్లెలూయ
Happy Christmas Happy Christmas (2)
శుభాకాంక్షలు తెలుపుకుందాం
శుభాల యేసుని చేరదాం
------------------------------------------------------------
CREDITS : Music : Pas. Jonathan Ropp
Lyrics, Tune, Sung By : Pas. Jobdas
------------------------------------------------------------