** TELUGU LYRICS **
చిట్టి చిట్టి చీమ
నీకేంత జ్ఞానమమ్మా
ముందు చూపులోన
నీ సాటి ఎవ్వరమ్మా
వేసవి కాలమంతా - కష్టపడతావు చాల
కూర్చుకుంటావు ఆహారం - కొంచెం కొంచెం ఒబ్బిడిగా
నిన్ను చూసి మేమంతా - నేర్చుకోవాలి చాలా
సమయమునంతలోనే - సమకూర్చాలి రెండంతలుగా
నీకేంత జ్ఞానమమ్మా
ముందు చూపులోన
నీ సాటి ఎవ్వరమ్మా
వేసవి కాలమంతా - కష్టపడతావు చాల
కూర్చుకుంటావు ఆహారం - కొంచెం కొంచెం ఒబ్బిడిగా
నిన్ను చూసి మేమంతా - నేర్చుకోవాలి చాలా
సమయమునంతలోనే - సమకూర్చాలి రెండంతలుగా
||చిట్టి చిట్టి చీమ||
కొక్కొరొకో కోడి - నీ కూతకేది సాటి
మేలుకొలపడంలో - నీతోనా మాకు పోటీ (2)
ప్రొద్దు పొడవక ముందే - మేలుకుంటావు త్వరగా
నిదురపోతున్న లోకాన్ని - లేచే వరకు వదలవుగా
నిన్ను పోలి మేమంతా - మేలుకోవాలి త్వరగా
తోటివారిని మేలుకొల్పే బాథ్యత మాదే ముఖ్యంగా
||చిట్టి చిట్టి చీమ||
నిత్య సత్య దేవా - ఓ క్రీస్తు యేసు ప్రభువా
సృష్టిలో సకలము - నీ మహిమనే చాటవా (2)
అతి చిన్న జీవిలో కూడా నీ జ్ఞానమే ఉట్టి పడదా
అన్నిటా ఉన్న దేవా నిను ఎంతని ఏమని పొగడెను
అంత గొప్ప దేవుడవు శక్తి జ్ఞానపూర్ణుడవు
అతి అల్పులైన మాపై నీ ప్రేమకు నిత్యం స్తోత్రాలు
సృష్టిలో సకలము - నీ మహిమనే చాటవా (2)
అతి చిన్న జీవిలో కూడా నీ జ్ఞానమే ఉట్టి పడదా
అన్నిటా ఉన్న దేవా నిను ఎంతని ఏమని పొగడెను
అంత గొప్ప దేవుడవు శక్తి జ్ఞానపూర్ణుడవు
అతి అల్పులైన మాపై నీ ప్రేమకు నిత్యం స్తోత్రాలు
** ENGLISH LYRICS **
Chitti Chitti Cheem
Neekenti Gnanamamma
Mundu Choopulona
Nee Saati Yevvaramma
Vesavi Kaalamanta - Kashtapadathavu Chala
Koorchukuntavu Aaharam - Konchem Konchem Obbidiga
Ninnu Chusi Memanta - Nerchukovali Chala
Samayamunantalone - Samakoorchali Rendamthaluga
||Chitti Chitti Cheem||
Kokkoroko Kodi - Nee Kootakedi Saati
Melukolapadamlo - Neethona Maaku Potee (2)
Proddu Podavaka Munde - Melukuntavu Tvaraga
Nidurapothunna Lokanni - Leche Varaku Vadala Vuga
Ninnu Poli Memanta - Melukovali Tvaraga
Totivaarini Melukolpe Bathyat Maade Mukhyamgaa
||Chitti Chitti Cheem||
Nitya Satya Deva - O Kristu Yesu Prabhuva
Srushtilo Sakalamu - Nee Mahimanee Chaatava (2)
Ati Chinna Jeeviloka Kooda Nee Gnaname Utti Padada
Annita Unna Deva Nenu Emtani Emani Pogadenu
Anta Goppa Devudavu Shakti Gnanapurnudavu
Ati Alpulaina Maapai Nee Premaaku Nityam Stotralu
---------------------------------------------------------
CREDITS : Singer : Leslie Luther
Lyrics, Tune, Music : Jonah Samuel
---------------------------------------------------------