** TELUGU LYRICS **
ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే
నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే
||ఆనందమే||
నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే
||ఆనందమే||
ఆత్మీయ యాత్రలో - పలుశోధనలు వచ్చినా (2)
నీ వాక్యమే బలపరచెనే (2) బలహీనతలు తీర్చెనే
||ఆనందమే||
షాలేము రారాజుగా - నా కొరకే రానుండెగా (2)
మ్మయ మేఘాలలో నే కలిసెద (2) నా యేసునే గాంచెద
||ఆనందమే||
-------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
-------------------------------------------------------------------------------------