4347) అద్భుత ప్రేమ ఇది అంతమే లేనిది వర్ణనకందనిది అద్వితీయమే ఇది


** TELUGU LYRICS **

అద్భుత ప్రేమ ఇది అంతమే లేనిది 
వర్ణనకందనిది అద్వితీయమే ఇది  
డంబమే లేనిది ఎన్నడు మారనిది  
నా యేసు ప్రేమ నా తండ్రి ప్రేమ  
ఇల కనుగొననేలేని నిలకడయైన ప్రేమ  

వెలి వేయబడిన వారిని వెల లేని పాత్రలుగా మలిచి  
పరదేశులైన వారిని ప్రధానులుగా హెచ్చించి  
ఘన సేవ భాగ్యమునిచ్చి  
(తన) జతగా నిలిపిన ప్రేమ  

ప్రతి ఆకోరు లోయ మార్గమును నిరీక్షణ ద్వారముగ మార్చి 
ఖడ్గమును తొలగించి యుద్ధము మాన్పించి  
(కడు) శ్రేష్ఠ స్వాస్థ్యమునిచ్చి  
తన ప్రజలని తెలిపిన ప్రేమ  

** ENGLISH LYRICS **

Adbhutha Prema Idi Anthame Lenidi
Varnanakandanidi Advitheeyame Idi
Dambame Lenidi Ennadu Maranidi
Naa Yesu Prema Naa Thandri Prema
Ila Kanugonaneleni Nilakadayaina Prema

Veli Veyabadina Vaarini Vela Leni Pathraluga Malichi
Paradeshulaina Vaarini Pradhanuluga Hechinchi
Ghana Seva Bhagyamunichi
(Thana) Jathaga Nilipina Prema

Prathi Akoru Loya Margamunu Nireekshana Dvaramuga Marchi
Khadgamunu Tholaginchi Yudhamu Manpinchi
(Kadu) Sreshtha Swasthyamunichi
Thana Prajalani Thelipina Prema

------------------------------------------------------------------------------
CREDITS : Music: Praveen Chokka 
Vocals &Tune & Lyrics: Prabhod Kumar Adusumilli
------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments