4341) నీవే నా ఆశ్రయము నీవే నా కోటయు నీవే నా ప్రాణ దైవం


** TELUGU LYRICS **

నీవే నా ఆశ్రయము నీవే నా కోటయు 
నీవే నా ప్రాణ దైవం 
నీవే సర్వం యేసు నీవే సర్వం 
ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో 
స్తుతిoచేదను జీవిత కాలమెల్ల 
యేసయ్య నా యేసయ్య (4)

నీవే నా ఆనందము నీవే నా అతిశయము 
నీవే నా సంగీతము నీవే సర్వం యేసు నీవే సర్వం
ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో 
స్తుతిoచేదను జీవిత కాలమెల్ల 
యేసయ్య నా యేసయ్య (4)

నీవే నా ధైర్యము నీవే నా దర్శనము 
నీవే నా దైవము  నీవే సర్వం  యేసు నీవే సర్వం
ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో 
స్తుతిoచేదను జీవిత కాలమెల్ల 
యేసయ్య నా యేసయ్య (4)

----------------------------------------------
CREDITS : P. J. Stephen Paul
----------------------------------------------