** TELUGU LYRICS **
మానవత్వమే మంటగలిసెనా వేదన మిగిలెనా
స్వార్ధనేతల దుష్ట పాలనలో న్యాయం కలయేనా (2)
భాదితుల పక్షమున దేవుడు లేచే గడియే వచ్చేనా
ఆయన న్యాయం చేయబూనితే నిలుతురా ఎవరైనా (2)
జీవిద్దాం జీవించనిద్దాం ఇది భారతీయ విధానం
ప్రేమిద్దాం సహనం వహిద్దాం ఇది మా క్రైస్తవ నినాదం (2)
ఎవరు ఐక్యంగా ఉన్న మాన మధ్య చిచ్చు పెట్ట చూస్తుంది
ఎవరు శాంతియుత గడ్డపైన మారణ హోమం చేస్తుంది (2)
మతాలు వేరైనా మనమంతా భాయి భాయి
దేశాభివృద్ధిలో కలిపేద్దాం చేయి చేయి (2)

ఎవరు నగ్నంగా దేశ ప్రతిష్టను వీధిలోన నడిపింది
ఎవరు ముష్కరులరెచ్చగొట్టి రాక్షస క్రీడను జరిపింది (2)
సమైఖ్య శృతిలోన నవగీతం రాయి రాయి
ఉన్మాదఉచ్చులో పడవద్దు పోయి పోయి (2)

ఎవరు విలువైన దేశసంపదను దొంగ చేతికిస్తుంది
ఎవరు స్వాతంత్ర్య భారతాన్ని భానిసగా మార్చేస్తుంది (2)
వివక్ష వదిలేస్తే జగమంత హాయి హాయి
బంగారు భావితకు ముందడుగే వేయి వేయి (2)

---------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson