4339) ఆత్మానుసారముగా నడచుకొనువారు శరీరేశ్చ నెరవేర్చరు


** TELUGU LYRICS **

ఆత్మానుసారముగా నడచుకొనువారు 
శరీరేశ్చ నెరవేర్చరు (2)
ఆత్మకు శరీరము విరోధము ఎల్లప్పుడు (2)
ఆత్మనుసారముగా నడచుకొనువారు 
శరీరేశ్చ నెరవేర్చరు (1)

శరీరకార్యములు స్పష్టమైయున్నవి 
జారత్వము అపవిత్రత (2)
కామతత్వము విగ్రహ ఆరాధనా
అభిచారము ద్వేషము (2)
ఆత్మకు శరీరము విరోధము ఎల్లప్పుడు (2)
ఆత్మనుసారముగా నడచుకొనువారు 
శరీరేశ్చ నెరవేర్చరు (1)

కలహము మత్చరం క్రోదము కక్ష్యలు
భేదములు వినకము అసూయలు (2)
పద్దతులు అల్లరులు ఆటపాటలు 
చేయు వారు దేవుని విరోధులు (2)
ఆత్మకు శరీరము విరోధము ఎల్లప్పుడు (2)
ఆత్మనుసారముగా నడచుకొనువారు 
శరీరేశ్చ నెరవేర్చరు (1)

ఆత్మఫలము ప్రేమ సంతోష సమాధానము 
దీర్గశాంతము దయాళత్వము (2) 
మంచితనుము విశ్వాస సాత్వీకము
ఆశ నిగ్రహము (2) 
ఆత్మకు శరీరము విరోధము ఎల్లప్పుడు (2)
ఆత్మనుసారముగా నడచుకొనువారు 
శరీరేశ్చ నెరవేర్చరు (1)

----------------------------------------------------------------------------------------------------
CREDITS : Music & Vocals : Enoch Jagan & Bro. Joy Vilas Kumar
Lyrics, Tune : Polasapalli Jayamani Vilas Kumar
----------------------------------------------------------------------------------------------------