** TELUGU LYRICS **
నా సమస్యలన్నియు యేసు
తప్పక తొలగిస్తాడు
సజీవుడేసే నా రక్షణకర్త
నేను చింతించను దేనిని గూర్చి
లోకాన్ని జయించిన
యేసు నా కాపరి
నా చేయి విడువడు ఎడబాయడు
యేసుతో సహవాసం చేసేదనేపుడు
హృదయపు భారమునంత యేసు తొలగించును
నాకు నెమ్మది నీచ్చిన
నీ వాక్యము
నేను మరువక నిత్యము ధ్యాన్నిoతునెపుడు
యేసుని నామoలో శక్తి నే పొందేద
యేసు రక్తమే విజయము
నాకు దొరకేను శాశ్వత జీవము
నీ సమస్యలన్నీటి నుండి
యేసు తప్పక విడిపిస్తాడు
సజీవుడేసు నా రక్షణకర్త
నేను చింతించను దేనిని గూర్చి
తప్పక తొలగిస్తాడు
సజీవుడేసే నా రక్షణకర్త
నేను చింతించను దేనిని గూర్చి
లోకాన్ని జయించిన
యేసు నా కాపరి
నా చేయి విడువడు ఎడబాయడు
యేసుతో సహవాసం చేసేదనేపుడు
హృదయపు భారమునంత యేసు తొలగించును
నాకు నెమ్మది నీచ్చిన
నీ వాక్యము
నేను మరువక నిత్యము ధ్యాన్నిoతునెపుడు
యేసుని నామoలో శక్తి నే పొందేద
యేసు రక్తమే విజయము
నాకు దొరకేను శాశ్వత జీవము
నీ సమస్యలన్నీటి నుండి
యేసు తప్పక విడిపిస్తాడు
సజీవుడేసు నా రక్షణకర్త
నేను చింతించను దేనిని గూర్చి
-------------------------------------------------------
CREDITS : Music: Bro.Enoch Jagan
P. J. Stephen Paul
-------------------------------------------------------
-------------------------------------------------------