** TELUGU LYRICS **
ఒక క్షణమైనను నీవు నన్ను వీడిన నా స్థితి ఏమిటో నేనేమవుదునో
నీ కృప లేనిచో నా ఈ జీవితం అయ్యో ఇటు సాగునో అది ఇటు చేరునో
కంటికి రెప్పలా నన్ను కాపాడుచు నా తోడైన నా తోడైన జీవ మకరందమా
నీవే నా నీడగా నీవే నా అండగా నా హృదిలోన నిలిచిన నా దైవమా

అ ప : దేవా నీకే నా వందనం నీ కొరకే నా జీవితం (2)
||ఒక క్షణమైనను||
ఈ లోకంలో కనుమరుగైరి ఎందరో ఘనులు శూరులు (2)
ఎంతటిదో నీ కృప నా యడల జీవంతో నన్ను ఉంచెను (2)
||దేవా నీకే నా వందనం||

ఈ లోకంలో కనబడుచున్నవి కలవరపరిచే మానవ క్రియలు (2)
ఏ అపాయము నా దరి చేరక కాపాడినావు నీ కృపలో (2)
||దేవా నీకే నా వందనం||
------------------------------------------------------------------------------------
CREDITS : Producers : Pas. K. Krupa Paul & Daya Paul
Music : Jonah Samuel