** TELUGU LYRICS **
నా పరలోక దైవమా - ప్రేమకు ప్రతి రూపమా
నా ఆత్మకు ఆనందమా - దీవెనల నిలయమా (2)
నా ధనము నీదేనయ్యా - నా బలము నీదేనయ్యా
నా జీవము నీదేనయ్యా - నా సర్వము నీవేనయ్యా (2)
నా ఆత్మకు ఆనందమా - దీవెనల నిలయమా (2)
నా ధనము నీదేనయ్యా - నా బలము నీదేనయ్యా
నా జీవము నీదేనయ్యా - నా సర్వము నీవేనయ్యా (2)
మారా అనుభవం మధురముగా
కన్నీటి ప్రార్ధన దీవెనగా (2)
మార్చిన యేసు స్తుతి స్తోత్రము
అర్పింతును నీకు మా సర్వము (2)
||నా పరలోక||
చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు (2)
నడిపిన యేసు స్తుతి స్తోత్రము
అర్పింతును నీకు మా సర్వము (2)
||నా పరలోక||
పరిచర్య కొరకు ప్రయాసమును
పరలోక రాజ్యపు ధన నిధిగా (2)
మార్చిన యేసు స్తుతి స్తోత్రము
మార్చిన యేసు స్తుతి స్తోత్రము
అర్పింతును నీకు మా సర్వము (2)
||నా పరలోక||
-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Ps.Sunil Prem Kumar
Music : Sudheer Joshi
-----------------------------------------------------------------------------------