4305) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైన అది నాకెంతో మేలు


** TELUGU LYRICS **

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైన అది నాకెంతో మేలు (2)
యేసయ్య నా యేసయ్య
నీవు లేకుండా బ్రతకలేనయ్యా (2)

బ్రతుకుభారమైన  బాధలు ఎన్నున్నా
కష్టాలుఎదురైన కన్నీటిమయమైన
యేసయ్య నా యేసయ్య
నీవు లేకుండా బ్రతకలేనయ్యా 

ధనమున్నలేకున్న దరికెవ్వరు రాకున్నా
నిలువనీడ లేకున్నా నిష్టురాలెన్నైనా
యేసయ్య నా యేసయ్య
నీవు లేకుండా బ్రతకలేనయ్యా 

ఆరోగ్యం లేకున్న ఆధరణ కరువైన
అపజయాలుఎదురైన అపనిందల పాలైనా
యేసయ్య నా యేసయ్య
నీవు లేకుండా బ్రతకలేనయ్యా 

------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Ps.Sunil Prem Kumar
Music : Sudheer Joshi
------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments