** TELUGU LYRICS **
భూమి ఆకాశం యేసయ్యా చేసాడే
మనిషిని కూడా తన చేతితో చేసాడే (2)
యేసయ్యా దేవుడే నీకు నాకు దేవుడే
యేసయ్యా దేవుడే మనకందరికీ దేవుడే (2)
మనిషిని కూడా తన చేతితో చేసాడే (2)
యేసయ్యా దేవుడే నీకు నాకు దేవుడే
యేసయ్యా దేవుడే మనకందరికీ దేవుడే (2)
కులము మతము లేదు జాతి భేదము లేదు
యేసు ప్రభు దేవుడే అందరికీ దేవుడే (2)
నీకు నాకు యేసే దేవుడే
మనకందరికీ యేసే రారాజు (2)
భూమిపైన యేసయ్యా దేవుడే
తనకు తప్ప దేవుడే లేడంటా (2)
||యేసయ్యా||
తెల్ల దేవుడు అని నీవు మాల దేవుడు అని నీవు
అమెరికా దేవుడు అని హేళన చెయ్యకు (2)
నీకు జీవమిచ్చే యేసు దేవుడే
నీకు ప్రాణమిచ్చే యేసు దేవుడే (2)
దేవుని పైన వ్యతిరేకము చెయ్యకు
హేళన చెయ్యకు నరకానికి వెళ్ళకు (2)
||యేసయ్యా||
యేసుని నమ్ము అన్న పాపం వదులు అన్న
నీతిగా బ్రతుకు అన్న దేవుని చేరు అన్న (2)
సర్వ భూమిని ఏలే దేవుడే
పరలోక దేశములో ఉండే దేవుడే (2)
దేవుని రాజ్యం మన దేశం అన్న
దేవుని రాజ్యం మన చోటు అక్క (2)
||యేసయ్యా||
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Music : P. salomon & M.Ashok
Sung By : K.Adhinarayana
-------------------------------------------------------------------------------