** TELUGU LYRICS **
ఎటు వెళుతున్నావో ఏమవుతున్నావో
ఈ మాయ లోకంలో పడిపోతున్నావో (2)
ఏది నీది అనుకున్నావో
నీవే నీ సొంతం కాదని మరిచావో (2)
ఓ నేస్తమా యేసుని చేరుమా
ఓ ప్రాణమా యేసుని కోరుమా
||ఎటు వెళుతున్నావో||
ప్రశ్నే నీదంటూ బదులే నీవంటూ సాగిన నీ పయనం ముగిసిందా
ఆశలు అడుగంటి చీకటి కమ్మిందా
ఈ మాయ లోకంలో పడిపోతున్నావో (2)
ఏది నీది అనుకున్నావో
నీవే నీ సొంతం కాదని మరిచావో (2)
ఓ నేస్తమా యేసుని చేరుమా
ఓ ప్రాణమా యేసుని కోరుమా
||ఎటు వెళుతున్నావో||
ప్రశ్నే నీదంటూ బదులే నీవంటూ సాగిన నీ పయనం ముగిసిందా
ఆశలు అడుగంటి చీకటి కమ్మిందా
శాశ్వత వెలుగుంది కానరాదా (2)
ఓ నేస్తమా యేసుని చేరుమా
ఓ ప్రాణమా యేసుని కోరుమా
||ఎటు వెళుతున్నావో||
హద్దులు దాటావు శిలగా మిగిలావు
ఒంటరివైనావు నిజము కాదా
అంతము ఉందని రక్షణ గైకొని
యేసుతో అనునిత్యం సాగిపోవా (2)
ఓ నేస్తమా యేసుని చేరుమా
ఓ ప్రాణమా యేసుని కోరుమా
||ఎటు వెళుతున్నావో||
ఓ నేస్తమా యేసుని చేరుమా
ఓ ప్రాణమా యేసుని కోరుమా
||ఎటు వెళుతున్నావో||
హద్దులు దాటావు శిలగా మిగిలావు
ఒంటరివైనావు నిజము కాదా
అంతము ఉందని రక్షణ గైకొని
యేసుతో అనునిత్యం సాగిపోవా (2)
ఓ నేస్తమా యేసుని చేరుమా
ఓ ప్రాణమా యేసుని కోరుమా
||ఎటు వెళుతున్నావో||
----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Bro Timothy Vemulapalli
Vocals & Music : Sis. Gowthami Blessy & Sam Joseph Alugu
----------------------------------------------------------------------------------------------