4289) ఎంతో అద్భుతమైన నీ ప్రేమ నను యెన్నడు విడువని కరుణా


** TELUGU LYRICS **

ఎంతో అద్భుతమైన నీ ప్రేమ
నను యెన్నడు విడువని కరుణా
నాపై ఇలా చూపించావు
నీ సాక్షి గా నను నిలిపావు
అన్నీ వేలల స్తోత్ర గీతము నీకై నే పాడేదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే (2) 
||ఎంతో అద్భుతమైన|| 

ఆశ ఉందయ్యా నాలో
నీ సేవ చేయలనిలలో 
నీవే చాలును
నిత్యం నను నడిపించుము (2)
విజయమే నాకు విజయమే
అది నీతో ఉంటే సాధ్యమే (2)
||ఎంతో అద్భుతమైన||  

నా ప్రతి అడుగులో నీవే
నా వెన్నంటే ఉన్నావే
నీవే నా ధైర్యము
నిరతం నను కాపాడుము (2)
అభయమే నాకు అభయమే
యేసయ్య నీవే సత్యమే (2)
||ఎంతో అద్భుతమైన|| 

** ENGLISH LYRICS **

Yentho Adhbhuthamaina Nee Prema
Nanu Yennadu Viduvani Karuna
Napai Ila Choopinchaavu
Nee Sakshi Ga Nanu Nilipaavu
Anni Velala Sthothrageethamu Neekai Ne Paadedha
Naku Jeevamu Na Sahaayamu Neeve Na Yesayya
Jayam Jayam Raarajuke
Sthuthi Dhwajam Yesu Neeke (2)
||Yentho Adhbhuthamaina|| 

Aasha Undhaya Naalo
Nee Seva Cheyaalanilalo
Neeve Chaalunu
Nithyam Nanu Nadipinchumu (2)
Vijayame Naku Vijayame
Adhi Neetho Unte Saadhyame (2)
||Yentho Adhbhuthamaina|| 

Na Prathi Adugu Lo Neeve
Na Vennante Unnaavey
Neeve Na Dhairyamu
Niratham Nanu Kaapaadumu (2)
Abhayame Naku Abhayame
Yesayya Neeve Sathyame (2)
||Yentho Adhbhuthamaina|| 

--------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & tune: Sharon Philip
Music, Vocals:  Bro.J.K. Christopher, Prince Allen Oliver
--------------------------------------------------------------------------------------