** TELUGU LYRICS **
యెడబాయని నీ కృపలో - నడిపించిన నా దేవా
దయగల్గిన నీ ప్రేమలో - నను నిలిపిన నా ప్రభువా
నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు
||యెడ||
నశించి పోయే నన్ను నీవు - యెంతో ప్రేమతో ఆదరించి
నిత్యములో నను నీ స్వాస్థ్యము ముగ - రక్షణ భాగ్యము నొసగితివే
నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు
||యెడ||
నా భారములు నీవే భరించి - నా నీడగ నాకు తోడైయుండి
చెదరిన నా హృది బాధలన్నిటిని - నాట్యముగానేమార్చితివి
నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు
||యెడ||
అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా
ఆహా రక్షక నిన్ను స్తుతించెద ఆనంద గీతము నేపాడి

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)