** TELUGU LYRICS **
గొప్పదేవుడా మహోన్నతుడా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆనందింతును సేవింతును
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నా దీనదశలో నన్నాదుకొని
నీ ఆశ్రయపురములో చేర్చుకొని
నీ సన్నిధిలో నివసింపజేసితివి
నీ ప్రభావమహిమాలకే నీ సాక్షిగా నిలిపితివి
||గొప్ప||
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆనందింతును సేవింతును
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నా దీనదశలో నన్నాదుకొని
నీ ఆశ్రయపురములో చేర్చుకొని
నీ సన్నిధిలో నివసింపజేసితివి
నీ ప్రభావమహిమాలకే నీ సాక్షిగా నిలిపితివి
||గొప్ప||
వివేకముతో జీవించుటకు
విజయముతో నిను స్తుతించుటకు
నీ రక్షణతో అలంకరించితివి
నీ ఆనందతైలముతో నన్నభిషేకించితువి
||గొప్ప||
సర్వసత్యములో నే నడుచుకొని
నిత్య సీయోనులో నేనిలుచుటకు
జీవపు వెలుగులో నడుపించుచున్నావు
నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు
||గొప్ప||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------