** TELUGU LYRICS **
ప్రతి శోధనలో తోడుగ ఉందును దేవుడు
శ్రమలో భక్తిని నేర్చుకొని మదిలో యేసుని చేర్చుకొని
విసుగు చెందకూ విడుదల దొరికేవరకూ
విడిచిపెట్టకు విజయమునోందేవరకు
ఏలియాకు వచ్చింది శ్రమలకాలము
కాకోలములు తెస్తాయా అనుదిన మాహారము
నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమని
అనుదినము తెచ్చినవి రొట్టెను మాంసమును
సాగరము వంటిది ఈ సంసారము
సుఖ దుఃఖాలే దానిలో ఆటుపోటులు
తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్లిపోదా
శ్రమలే అలలైనిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా
ఈ లోకం మనదా ఏమి మనకన్నీ ఉండుటకు
పరదేశులమే మనమంతా పరమున చేరేవరకు
పేదవారిమే కాని పరలోకానికి వారసులం
అన్ని ఉంది ఏమీలేని క్రీస్తులో బహుధనవంతులం

-------------------------------------------------------------
CREDITS : Singer : Nada Priya garu
Lyrics & Tunes: K.SatyaVeda Sagar garu
-------------------------------------------------------------