** TELUGU LYRICS **
చినుకు చినుకులు చిలుక పలుకులు
చిగురించు ఆశలు స్తుతియించు యేసుని (2)
నా మనసంతా నీ గీతమే
జీవితమంతా నీ ధ్యానమే (2)
ఏమైన నిన్నే కీర్తింతును
ఎంతైనా నిన్నే ఆరాధించును(2)
యేసయ్య నా యేసయ్య నా యేసయ్య (2)
మినుకు మినుకుమని మెరిసేటి తారాలు
మినుగులు పురుగులు స్తుతియించు యేసుని (2)
నా మనసంతా నీ గీతమే
జీవితమంతా నీ ధ్యానమే (2)
ఏమైన నిన్నే కీర్తింతును
ఎంతైనా నిన్నే ఆరాధించును(2)
యేసయ్య నా యేసయ్య నా యేసయ్య (2)
మంచు కొండలు మంచు బిందువులు
మంచి మనసులు స్తుతియించు యేసుని (2)
నా మనసంతా నీ గీతమే
జీవితమంతా నీ ధ్యానమే (2)
ఏమైన నిన్నే కీర్తింతును
ఎంతైనా నిన్నే ఆరాధించును(2)
యేసయ్య నా యేసయ్య నా యేసయ్య (2)
--------------------------------------------------------------------------------
CREDITS : Vocal : Aradhana Deena Joyce
Music & Lyrics : Anand John & Ps Sudhakar Ismail
--------------------------------------------------------------------------------