** TELUGU LYRICS **
ఉత్సాహ ధ్వనితో యెహోవాను సేవించుడి (2)
కీర్తనలు పాడుచు యెహోవాను సేవించుడి
వాయిధ్యాలు వాయించుచు యెహోవాను సేవించుడి
స్తుతించుడి యెహోవా నామమును
కీర్తించుడి యెహోవా నామమును
ఘనపరచుడి యెహోవా నామమును ఉత్సాహ గానముతో (2)
నూతన గానముతో యెహోవాను సేవించుడి
ఆనంద స్వరములతో యెహోవాను సేవించుడి (2)
కృతజ్ఞత ఆర్పణలతో యెహోవాను సేవించుడి
పూర్ణ హృదయాలతో యెహోవాను సేవించుడి
స్తుతించుడి యెహోవా నామమును
కీర్తించుడి యెహోవా నామమును
ఘనపరచుడి యెహోవా నామమును ఉత్సాహ గానముతో (2)
చాటించుడి యెహోవా నామమును
ధ్యనించుడి యెహోవా నామమును
స్తోత్రించుడి యెహోవా నామమును
ఆరాధించుడి యెహోవా నామమును (4)
స్తుతించుడి యెహోవా నామమును
కీర్తించుడి యెహోవా నామమును
ఘనపరచుడి యెహోవా నామమును ఉత్సాహ గానముతో (4)
** ENGLISH LYRICS **
Santhosha Gaanamu Tho Yehovahnu Sevinchudi
Uthsaha Dhwani Tho Yehovah Nu Sevinchudi (2)
Keerthanalu Paaduchu Yehova Nu Sevinchudi
Vaayidhyalu Vaayinchuchu Yehovah Nu Sevinchudi
Sthuthinchudi Yehovah Naamamunu
Keerthinchudi Yehovah Naamamunu
Ghanaparachudi Yehovah Naamaamunu Uthsahagaanamu Tho (2)
Noothana Gaanamutho Yehovah Nu Sevinchudi
Ananda Svaramula Tho Yehovah Nu Sevinchudi (2)
Kruthagnayatha Arpanalatho Yehovah Nu Sevinchudi
Poorna Hrudayala Tho Yehovah Nu Sevinchudi
Sthuthinchudi Yehovah Naamamunu
Keerthinchudi Yehovah Naamamunu
Ghanaparachudi Yehovah Naamaamunu Uthsahagaanamu Tho (2)
Chaatinchudi Yehovah Naamamunu
Dhyaninchudi Yehovah Naamamunu
Sthothrinchudi Yehovah Naamamunu
Aaradhinchudi Yehovah Naamamunu (4)
Sthuthinchudi Yehovah Naamamunu
Keerthinchudi Yehovah Naamamunu
Ghanaparachudi Yehovah Naamaamunu Uthsahagaanamu Tho (4)
---------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Merlyn Salvadi, Blessy Simon, Hemanth
Producer : Kenny Salvadi , Co-producer : Merlyn Salvadi
Lyrics & Tune : Merlyn Salvadi, Co-writers : Kenny Salvadi, Blessy Simon
Music, Mix & Master : Daniel Prem Kumar, Harmonies : Tarun, Paul, Danny
---------------------------------------------------------------------------------------------------------------------