** TELUGU LYRICS **
హృదయ దేవళమందు ముదమున నిన్ను నిల్పి (2)
భక్తి పుష్పములచే భజియించి పూజించి
భక్తి పుష్పములచే భజియించి పూజించి
భక్తి పుష్పములచే భజియించి పూజించి
భక్తి పుష్పములచే భజియించి పూజించి
||నిన్ను||
చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్
ఒప్పుకొందును రావయ్యా
పాప క్షమాపణ శాప విమోచన (2)
పాపబంధితు నాకు చూపిన ప్రేమకై
పాపబంధితు నాకు చూపిన ప్రేమకై
చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్
ఒప్పుకొందును రావయ్యా
పాప క్షమాపణ శాప విమోచన (2)
పాపబంధితు నాకు చూపిన ప్రేమకై
పాపబంధితు నాకు చూపిన ప్రేమకై
||నిన్ను||
దాచుకొందును రావయ్యా నీ రూపము
చూచుకొందును రావయ్యా
దోషాత్ముడను నాదు దోషమంతయు బాపి (2)
రూపమేర్పరచిన దాపునుండిన రాజా
రూపమేర్పరచిన దాపునుండిన రాజా
దాచుకొందును రావయ్యా నీ రూపము
చూచుకొందును రావయ్యా
దోషాత్ముడను నాదు దోషమంతయు బాపి (2)
రూపమేర్పరచిన దాపునుండిన రాజా
రూపమేర్పరచిన దాపునుండిన రాజా
||నిన్ను||
---------------------------------------------------------------------------
CREDITS : Album : Srastha - 2
Music & Vocals : Jonah Samuel & Sithara
Lyrics & Composition: Shri. Devadas Mungamuri
---------------------------------------------------------------------------