** TELUGU LYRICS **
సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు గనుక (2)
నిశ్చయమైన జయము (2)
రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము
క్రీస్తులో అన్నీచోట్ల (2)
వారికి జయము
సర్వలోక ప్రభువు గనుక (2)
నిశ్చయమైన జయము (2)
రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము
క్రీస్తులో అన్నీచోట్ల (2)
వారికి జయము
||సర్వలోక||
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము
ఇహపరములయందు (2)
శాశ్వతకాలము జయము
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము
ఇహపరములయందు (2)
శాశ్వతకాలము జయము
||సర్వలోక||
-------------------------------------------------------------------------------
CREDITS : Album : Srastha - 2
Music & Vocals : Prabhu Pammi & Shweta Mohan
Lyrics : Shri. Devadas Mungamuri
-------------------------------------------------------------------------------