** TELUGU LYRICS **
యేసు నామమే జీవరాశిగా ధన్యమవ్ జీవితం
పాడగా తేటగా రమ్యరాగమే దివ్యగానమై
కారుచీకటి తొలగిపోయెను ఆత్మలో దీపమై
వెలిగెను వాక్యమే నిండెను నాలోనా
పాడగా తేటగా రమ్యరాగమే దివ్యగానమై
కారుచీకటి తొలగిపోయెను ఆత్మలో దీపమై
వెలిగెను వాక్యమే నిండెను నాలోనా
నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దైవము
ఆ హ.. కానలేమిలా ఉన్నతానందం ప్రభునిలో
యేసే ఉండు తీరమై వెలసెనా హృదయమే
వాక్యానుసారం నిర్మించి మార్గం ఆశించుదైవం ఆయనే
యేసే ఉండు తీరమై వెలసెనా హృదయమే
వాక్యానుసారం నిర్మించి మార్గం ఆశించుదైవం ఆయనే
** ENGLISH LYRICS **
----------------------------------------------------
CREDITS :
Album : yesayya premabhisekam
----------------------------------------------------