** TELUGU LYRICS **
యేసయ్య నీ ప్రేమ నా ధ్యానం
యేసయ్య నీ మాట నా దీపం
పసిప్రాయములా నీదు ఒడిలో
నివసించెదను చిరకాలములు
యేసయ్య నీ మాట నా దీపం
పసిప్రాయములా నీదు ఒడిలో
నివసించెదను చిరకాలములు
||యేసయ్య||
గాలి వానలో వెలిగే దీపం ఆరదా
ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు
నీ మాటలే నా జీవం నీ వెలుగే నా ప్రాణం
నీ గానమే నా పానం నీ రూపమే నా దీపం
||యేసయ్య||
విశేష ఆరాధనా గీతం నీకే నా ప్రభు
ఆపురూప భావాలతో రాగం నీకే అంకితం
నీ పరలోకం చూడాలని నీ దర్శనం నే పొందాలని
నీ స్వరమే నే వినాలని ఆశించెద ప్రతిక్షణము
||యేసయ్య||
గాలి వానలో వెలిగే దీపం ఆరదా
ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు
నీ మాటలే నా జీవం నీ వెలుగే నా ప్రాణం
నీ గానమే నా పానం నీ రూపమే నా దీపం
||యేసయ్య||
విశేష ఆరాధనా గీతం నీకే నా ప్రభు
ఆపురూప భావాలతో రాగం నీకే అంకితం
నీ పరలోకం చూడాలని నీ దర్శనం నే పొందాలని
నీ స్వరమే నే వినాలని ఆశించెద ప్రతిక్షణము
||యేసయ్య||
-------------------------------------------------------------
CREDITS :
Album : yesayya premabhisekam
-------------------------------------------------------------