4157) పాడండి అందరు యేసుని నామం వేడండి అందరు సమాధాన రాజ్యం


** TELUGU LYRICS **

పాడండి అందరు యేసుని నామం 
వేడండి అందరు సమాధాన రాజ్యం 
నూతన వాంఛల నీడలో మనస్సు వేడాలి 
వెయేండ్ల ఘన రాజ్యం శాశ్వత శుభ రాజ్యం 
||పాడండి|| 

జనుములమీదికి జనములు 
రాజ్యముమీదికి రాజ్యము 
యుద్దపు వార్తలు వినినను 
మన గుండెలో భయమే కలుగదు 
యేసుని రక్షణ నీడలో 
||పాడండి|| 

కనివిని యెరుగని ఆనందం 
నింపెను యేసుని వాక్యమే (2)
వివరించెను నవ భావమే 
ప్రవహించెను యేసు నామమే 
ప్రభవించెను ప్రభు గానమే 
||పాడండి|| 

నాశన వీధులు ఉండవు 
కరువుల భాదలు ఉండవు (2)
యేసుని రాకడ సమయంలో 
చేరెద ఉన్నత రాజ్యము 
చేరెద యేసుని రాజ్యం

---------------------------------------------------
CREDITS : 
Album : yesayya premabhisekam
---------------------------------------------------