** TELUGU LYRICS **
స్తుతించీ ఆరాధింతును ఘనపరచి కీర్తింతును (2)
నాస్తుతులకు అర్హుడవు ప్రియప్రభువా వందనమూ (2)
రక్షకా నీకే స్తుతులూ యేసయ్యా నీకే మహిమ (2)
నాస్తుతులకు అర్హుడవు ప్రియప్రభువా వందనమూ (2)
రక్షకా నీకే స్తుతులూ యేసయ్యా నీకే మహిమ (2)
||స్తుతించి||
నిర్మించితివీ రూపించితివీ నీ స్వరూపమున (2)
నీ జీవము నాకిచ్చితివే నను జీవింపజేసితివే (2)
నను జీవింపజేసితీవే
నను జీవింపజేసితీవే
||స్తుతించి||
పాపపు ఊబి నుండి నన్ను లేవనేత్తితివే (2)
నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే (2)
విడుదలనిచ్చితివే
నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే (2)
విడుదలనిచ్చితివే
||స్తుతించి||
-----------------------------------------
CREDITS :
Album : Friend
-----------------------------------------