** TELUGU LYRICS **
యేసయ్యా నీ ప్రేమ మధురం
యేసయ్యా నీ నామం అమరం (2)
ఆరాధించెదము యేసయ్యా
నీలో ఆనందిం చెదము యేసయ్యా (2)
||యేసయ్యా నీ ప్రేమ||
యేసయ్యా నీ నామం అమరం (2)
ఆరాధించెదము యేసయ్యా
నీలో ఆనందిం చెదము యేసయ్యా (2)
||యేసయ్యా నీ ప్రేమ||
కన్నీటితో- నేనున్నపుడు
కష్టాలతో- నే వేసారే వేళ (2)
అడుగు తడబడక నడిపించినావు
నీదు కృప లో నను దాచి నావు (2)
ఆరాధించెదము యేసయ్యా
నీలో ఆనందించెదము యేసయ్యా (2)
||యేసయ్యా నీ ప్రేమ||
కరములు చాపే - నీదు ప్రేమ
కలువరి సిలువే - నా మార్గము (2)
అడుగు తడబడక నడిపించినావు
నీదు కృప లో నను దాచి నావు (2)
ఆరాధించెదము యేసయ్యా
నీలో ఆనందించెదము యేసయ్యా (2)
||యేసయ్యా నీ ప్రేమ||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------