** TELUGU LYRICS **
నన్ను నీవు ఆదరించావు
నీ ప్రేమలో నన్ను బందించావు
నే కూలిన సమయమున నీ బలమును ఇచ్చి
నేనున్నా నీకై అన్నావు తండ్రి
నా ఆధారము నీవే దేవా
నా సంతోషము నీవే తండ్రి
నా స్తుతి గీతము నీకే ప్రభువా
జీవము గల్గిన దేవా నీకే స్తోత్రం
ఆరాధనా..ఆరాధనా..
స్తుతియు అర్పణయు నీకేనయ్యా
మహిమోన్నతుడా నా యేసయ్య
అందరు నన్ను ద్వేషిoచిన ఆ సమయంలో
నీ స్నేహము తో నన్ను ఓదార్చితివి
ఓడిపోయిన అన్నీ వేళల లో
నీ ధైర్యమే నన్ను హత్తుకున్నది
గాడoధకారము లో నే నడచిన వేళ
నా త్రోవకు వెలుగై నన్ను నడిపిన తండ్రి (2)
యేసయ్యా.. యేసయ్యా.. నా జీవితం నీ బహుమానం
యేసయ్యా.. యేసయ్యా..నీ ప్రేమకై వందనము...
మట్టినైనా నను నీ పాత్రగా చేసావు
చిగురించని నా మోడు ను చిగురించావు
నా పాప దోషములు మన్నించావు
నీ సన్నిధిలో నాకాశ్రయం ఇచ్చావు
వెల కట్టలేనయ్యా నీ త్యాగమును
యేమివ్వగలనయ్యా నా యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా..నా జీవితం నీ బహుమానం
యేసయ్యా..యేసయ్యా..నీ ప్రేమకై వందనము...
నాకై నీవు ప్రాణం పెట్టావు
నీ ప్రేమ యెంతో గొప్పది తండ్రి
యేసయ్యా.. యేసయ్యా..నా జీవితం నీ బహుమానం
యేసయ్యా.. యేసయ్యా.. నీ ప్రేమకై వందనము
యేసయ్యా.. యేసయ్యా.. నా కన్నీరు తుడిచావయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నీ కౌగిట్లో దాచావయ్యా
నీ ప్రేమలో నన్ను బందించావు
నే కూలిన సమయమున నీ బలమును ఇచ్చి
నేనున్నా నీకై అన్నావు తండ్రి
నా ఆధారము నీవే దేవా
నా సంతోషము నీవే తండ్రి
నా స్తుతి గీతము నీకే ప్రభువా
జీవము గల్గిన దేవా నీకే స్తోత్రం
ఆరాధనా..ఆరాధనా..
స్తుతియు అర్పణయు నీకేనయ్యా
మహిమోన్నతుడా నా యేసయ్య
అందరు నన్ను ద్వేషిoచిన ఆ సమయంలో
నీ స్నేహము తో నన్ను ఓదార్చితివి
ఓడిపోయిన అన్నీ వేళల లో
నీ ధైర్యమే నన్ను హత్తుకున్నది
గాడoధకారము లో నే నడచిన వేళ
నా త్రోవకు వెలుగై నన్ను నడిపిన తండ్రి (2)
యేసయ్యా.. యేసయ్యా.. నా జీవితం నీ బహుమానం
యేసయ్యా.. యేసయ్యా..నీ ప్రేమకై వందనము...
మట్టినైనా నను నీ పాత్రగా చేసావు
చిగురించని నా మోడు ను చిగురించావు
నా పాప దోషములు మన్నించావు
నీ సన్నిధిలో నాకాశ్రయం ఇచ్చావు
వెల కట్టలేనయ్యా నీ త్యాగమును
యేమివ్వగలనయ్యా నా యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా..నా జీవితం నీ బహుమానం
యేసయ్యా..యేసయ్యా..నీ ప్రేమకై వందనము...
నాకై నీవు ప్రాణం పెట్టావు
నీ ప్రేమ యెంతో గొప్పది తండ్రి
యేసయ్యా.. యేసయ్యా..నా జీవితం నీ బహుమానం
యేసయ్యా.. యేసయ్యా.. నీ ప్రేమకై వందనము
యేసయ్యా.. యేసయ్యా.. నా కన్నీరు తుడిచావయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నీ కౌగిట్లో దాచావయ్యా
** ENGLISH LYRICS **
Nannu Neevu Adharinchavu
Ne Prema Lo Nannu Bandinchavu
Ney Koolina Samayamuna Nee Balamunu Echi
Nenunna Neekai Annavu Thandri
Na Adharamu Neeve Deva
Na Santhoshamu Neeve Thandri
Na Sthuthi Geethamu Neeke Prabhuva
Jeevamu Galigina Deva Neeke Sthotram
Aaradhana....Aaradhana....
Sthuthiyu Arpanayu Neekenayya
Mahimonnathuda Naa Yesayya
Andaru Nannu Dwesinchina Aa Samayamulo
Nee Snehamu Tho Nannu Odharchithivi
Odipoyina Anni Veyylala Lo
Nee Dhairyame Nannu Hatthukunnadey
Gadandhakaramu Lo Ne Nadachina Vela
Na Trovaku Velugai Nannu Nadipina Thandri (2)
Yesayya.. Yesayya.. Naa Jeevitham Nee Bahumanam
Yesayya.. Yesayya..Nee Premakai Vandanamu...
Mattinaina Nanu Nee Pathraga Chesavu
Chigurinchani Na Modu Nu Chigurinchaavu
Na Paapa Doshamulu Manninchavu
Nee Sannidhi Lo Naakaasrayam Ichavu
Vela Kattalenayya Nee Thyagamunu
Yemivvagalanayya Naa Yesayya (2)
Yesayya..Yesayya..Naa Jeevitham Nee Bahumanam
Yesayya..Yesayya..Nee Premakai Vandanamu...
Naakai Neevu Pranam Pettavu
Nee Prema Yentho Goppadhi Thandri
Yesayya.. Yesayya..Naa Jeevitham Nee Bahumanam
Yesayya.. Yesayya.. Nee Premakai Vandanamu
Yesayya.. Yesayya.. Naa Kanniru Thudichavayya
Yesayya.. Yesayya.. Nee Kowgitlo Dhachavayya
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------