** TELUGU LYRICS **
కృప కలిగిన దేవా నా యెహోవా
కల్వరినాధా నా యేసయ్యా (2)
నాప్రార్ధన అలకించుమా (2)
నాపాప బంధాన్ని విడిపించుమా (2)
||కృప కలిగిన దేవా||
కల్వరినాధా నా యేసయ్యా (2)
నాప్రార్ధన అలకించుమా (2)
నాపాప బంధాన్ని విడిపించుమా (2)
||కృప కలిగిన దేవా||
నీ కృపతో నన్ను కాయుము ప్రభువా
నీ కృపతో నన్ను దరిచేర్చు యేసయ్య (2)
నీ కృపతో నన్ను రక్షించు ప్రభువా
నీ కృపతో నన్ను నడిపించు యేసయ్యా (2)
||కృప కలిగిన దేవా||
నీ కృపతో నన్ను దరిచేర్చు యేసయ్య (2)
నీ కృపతో నన్ను రక్షించు ప్రభువా
నీ కృపతో నన్ను నడిపించు యేసయ్యా (2)
||కృప కలిగిన దేవా||
నాపూర్ణ హృదయముతో స్తుతియించెదను
నీ ఘన కార్యములు ప్రకటించెదను (2)
నీ అద్భుతములను వివరించెదను
నీ దివ్య నామమునే కీర్తించెదను (2)
||కృప కలిగిన దేవా||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------