** TELUGU LYRICS **
ముందెన్నడు నేచూడని
ఎన్నెన్నో ఆశ్చర్యకార్యములు (2)
నా కొరకై చేసెదవు నా యేసయ్యా
ఊహించలేను నీ ఘనకార్యములు (2)
ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా..
నీ కృపచేతనే నా బ్రతుకులో
శ్రేష్టమైన ఫలములు పొందితిని (2)
కీడు వచ్చునన్న భయము లేక
నీ చేతినీడలో దాచితివి (2)
ప్రియుడా యేసయేసయ్యా క్షేమదారమా (2)
||ముందెన్నడు||
ఎన్నెన్నో ఆశ్చర్యకార్యములు (2)
నా కొరకై చేసెదవు నా యేసయ్యా
ఊహించలేను నీ ఘనకార్యములు (2)
ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా..
నీ కృపచేతనే నా బ్రతుకులో
శ్రేష్టమైన ఫలములు పొందితిని (2)
కీడు వచ్చునన్న భయము లేక
నీ చేతినీడలో దాచితివి (2)
ప్రియుడా యేసయేసయ్యా క్షేమదారమా (2)
||ముందెన్నడు||
ఎందరు ఉన్న ఒంటరినై
నా భాదలలో నెమ్మది కరువై (1)
నీ సన్నిధిలో నేను విలపించగా
నిత్యమైన ఆదరణను నొసగితివి (2)
ఘనుడా దేవా ఆశ్రయదుర్గమా (2)
||ముందెన్నడు||
నీ ఆత్మతోనే నా ప్రాణమును
నీ దరి చేర్చి నన్ను హత్తుకొంటివి (2)
ఎనలేని ప్రేమను నాపై చూపి
ఎన్నికైన వారిమధ్య నిలిపితివే (2)
నీవే గురిగా కొనసాగుచున్నాను
||ముందెన్నడు||
నా భాదలలో నెమ్మది కరువై (1)
నీ సన్నిధిలో నేను విలపించగా
నిత్యమైన ఆదరణను నొసగితివి (2)
ఘనుడా దేవా ఆశ్రయదుర్గమా (2)
||ముందెన్నడు||
నీ ఆత్మతోనే నా ప్రాణమును
నీ దరి చేర్చి నన్ను హత్తుకొంటివి (2)
ఎనలేని ప్రేమను నాపై చూపి
ఎన్నికైన వారిమధ్య నిలిపితివే (2)
నీవే గురిగా కొనసాగుచున్నాను
||ముందెన్నడు||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------