** TELUGU LYRICS **
మార్చుకో జీవితం నేడే మార్చుకో
తెలుసుకో సత్యము ప్రభు యేసే రక్షణ (2)
మనకోసం ప్రభు యేసే సిలువలో వ్రేలాడెను (2)
||మార్చుకో జీవితం||
కలువరి సిలువలో - చిందిన రక్తమే
ఈ క్షణము వరకు - రక్షించుచున్నది (2)
నీవు చేసే ప్రతి పాపము ప్రభు యేసుని బాధించుచున్నది (2)
అది ముల్లులా మారి - ప్రభు గాయాలని రేపుచున్నది (2)
||మార్చుకో జీవితం||
సిలువపై యేసును - హింసలే పెట్టినా
ఎన్నెన్నో అపనిందలు - యేసుపై మోపిన
బల్లెపుపోటును ప్రక్కలో పొడిచిన
రక్తము నీరు ధారలై పారిన
మన కోసం భరించెను - ప్రభు యేసు మరణించెను (2)
ఇకనైనా గ్రహించుమా ప్రభు యేసుని చేరుమా (2)

-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------