** TELUGU LYRICS **
ఎందుకయ్యా ప్రభువా నాపై ఇంత ప్రేమ చూపావు (2)
పాపినైనా నాకై నీవు సిలువలో వ్రేలాడినావు (2)
మరువలేనయ్యా నీ ప్రేమను -
మరచిపోనయా నీ త్యాగము (2)
పాపినైనా నాకై నీవు సిలువలో వ్రేలాడినావు (2)
మరువలేనయ్యా నీ ప్రేమను -
మరచిపోనయా నీ త్యాగము (2)
దివ్యమహిమను విడిచావు - నరుని రూపము దాల్చావు
నా స్థితిని మార్చుటకు - నిందలు మోసావు (2)
రూపమే లేనినాకై రూపమై నిలిచావు (2)
నా యింటి దీపము నీవే - నా కంటి వెలుగువు నీవే
ఆరిపోయిన నా బ్రతుకు తిరిగి వెలిగించినావే (2)
మరువగలనా నీదుకార్యము విడువలేను నీ హస్తము (2)
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------