4161) ఆరాధించెదం యూదా గోత్రపు సింహన్నిఆర్భాటించెదం గొర్రెపిల్ల నామాన్ని


** TELUGU LYRICS **

ఆరాధించెదం యూదా గోత్రపు సింహన్ని 
ఆర్భాటించెదం గొర్రెపిల్ల నామాన్ని (2)
సువార్త బూర మ్రోగించెదం 
యేసే ప్రభువంటూ ఎలుగెత్తెదం (2)
అపవాది దుర్గములు కూలాలి
ప్రతి దేశము తలుపు తెరవాలి
ప్రజలంతా ఏకమై పాడాలి ప్రభు యేసునే 
ప్రతి చోట సువార్త చాటాలి ప్రభు సిలువ జెండా ఎగరాలి 
ప్రతి జనము యేసునే కొవవాలి ప్రభు దర్శనం

ఆరాధించెదం యూదా గోత్రపు సింహన్ని 
ఆర్భాటించెదం గొర్రెపిల్ల నామాన్ని (2)

ప్రతి జాతి వంశము ఒక గుంపుగ నిత్యము 
ఒకనాడు యేసునే కొలిచెదం
ఒకటే కుటుంబము స్తుతియే మా కార్యము 
చిరకాలం యేసుతో ఉందుము
అపవాది దుర్గములు కూలాలి
ప్రతి దేశము తలుపు తెరవాలి
ప్రజలంతా ఏకమై పాడాలి ప్రభు యేసునే 
ప్రతి చోట సువార్త చాటాలి ప్రభు సిలువ జెండా ఎగరాలి 
ప్రతి జనము యేసునే కొవవాలి ప్రభు దర్శనం

ఆరాధించెదం యూదా గోత్రపు సింహన్ని 
ఆర్భాటించెదం గొర్రెపిల్ల నామాన్ని (2)

---------------------------------------------------
CREDITS : Bro. M. Anil Kumar 
Album : Jesus The King Of Kings
---------------------------------------------------