** TELUGU LYRICS **
- Scale : G
యెహోవా దయాళుడు - ఆయనకే కృతజ్ఞతా - స్తుతి చెల్లించుడి (2)
కృతజ్ఞతలర్పించుడి - స్తుతులను చెల్లించుడి (2)
1. నాకము వర్షించినా - లోకము నశించినా (2)
కాపరియై మమ్ము - కాచిన ప్రభునకు
కాపరియై మమ్ము - కాచిన ప్రభునకు
||కృతజ్ఞత||
2. ఆపదలే రానీ - అపనిందలే కానీ (2)
మాకు అండగా - నిలచిన విభునకూ (2)
||కృతజ్ఞత||
3. కరువులు కలిగిననూ - కలతలు వచ్చిననూ (2)
కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు (2)
||కృతజ్ఞత||
** CHORDS **
G C D G
యెహోవా దయాళుడు - ఆయనకే కృతజ్ఞతా - స్తుతి చెల్లించుడి (2)
C D D7 G
కృతజ్ఞతలర్పించుడి - స్తుతులను చెల్లించుడి (2)
కృతజ్ఞతలర్పించుడి - స్తుతులను చెల్లించుడి (2)
G D G
1. నాకము వర్షించినా - లోకము నశించినా (2)
Em C Am7 D G
కాపరియై మమ్ము - కాచిన ప్రభునకు (2)
కాపరియై మమ్ము - కాచిన ప్రభునకు (2)
||కృతజ్ఞత||
2. ఆపదలే రానీ - అపనిందలే కానీ (2)
మాకు అండగా - నిలచిన విభునకూ (2)
||కృతజ్ఞత||
3. కరువులు కలిగిననూ - కలతలు వచ్చిననూ (2)
కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు (2)
||కృతజ్ఞత||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------