** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale : Em
- Scale : Em
యెహోవ నీవే బలము ప్రేమింతున్
యెహోవ నీవే శైలం రక్షించుమ్
నాకేడెము నా శృంగం నాదుర్గం
కీర్తనీయుడగు దైవం పరమ తండ్రి
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1. మరణ పాశము చుట్టిననూ మరువక విడిపించితివి
నరక పాశము లరికట్టిననూ మొరను విని దరిజేర్చితివి (2)
శత్రువు చేతినుండి విడిపించు దేవా
భక్తుల ప్రార్ధన వినుచుండు దేవా (2)
నరక పాశము లరికట్టిననూ మొరను విని దరిజేర్చితివి (2)
శత్రువు చేతినుండి విడిపించు దేవా
భక్తుల ప్రార్ధన వినుచుండు దేవా (2)
||హల్లెలూయ||
2. నీతి నిర్దోషత్వమును ప్రతి ఫలమునకు కారణము
నేను ఆయన కిష్టుడను కనుక నను తప్పించెను
ఆపత్కాలమందునా ఆదుకొనువాడా
దయగల వారి ఎడల దయామయుడవుగా
||హల్లెలూయ||
3. శ్రమలో నుండిన వారికి రక్షకుడవు నీవే
శరణుజొచ్చిన వారికి కోట కేడెము నీవే
వెలుగుగా చీకటిని మార్చగల దేవా
ఎత్తైన స్థలముల మీద నను నిలుపువాడా
||హల్లెలూయ||
** CHORDS **
Em D Em
యెహోవ నీవే బలము ప్రేమింతున్
D Em
యెహోవ నీవే శైలం రక్షించుమ్
యెహోవ నీవే శైలం రక్షించుమ్
D Em
నాకేడెము నా శృంగం నాదుర్గం
నాకేడెము నా శృంగం నాదుర్గం
D Em
కీర్తనీయుడగు దైవం పరమ తండ్రి
కీర్తనీయుడగు దైవం పరమ తండ్రి
D Em D Em
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
Am D C D Em
1. మరణ పాశము చుట్టిననూ మరువక విడిపించితివి
Am D C D Em
నరక పాశము లరికట్టిననూ మొరను విని దరిజేర్చితివి (2)
నరక పాశము లరికట్టిననూ మొరను విని దరిజేర్చితివి (2)
D Em
శత్రువు చేతినుండి విడిపించు దేవా
శత్రువు చేతినుండి విడిపించు దేవా
D Em
భక్తుల ప్రార్ధన వినుచుండు దేవా (2)
భక్తుల ప్రార్ధన వినుచుండు దేవా (2)
||హల్లెలూయ||
2. నీతి నిర్దోషత్వమును ప్రతి ఫలమునకు కారణము
నేను ఆయన కిష్టుడను కనుక నను తప్పించెను
ఆపత్కాలమందునా ఆదుకొనువాడా
దయగల వారి ఎడల దయామయుడవుగా
||హల్లెలూయ||
3. శ్రమలో నుండిన వారికి రక్షకుడవు నీవే
శరణుజొచ్చిన వారికి కోట కేడెము నీవే
వెలుగుగా చీకటిని మార్చగల దేవా
ఎత్తైన స్థలముల మీద నను నిలుపువాడా
||హల్లెలూయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------