** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : C
- Scale : C
యవ్వనకాలమందు - నీ కాడి మోయుదుము
యవ్వన రక్తము మాకై - చిందించిన ప్రభువా
సువార్త చాటుచు - నీ ప్రేమ చూపుము స్తుతులు చెల్లింతుము
1. పాపము చేత - కృంగిన మాకై - పరము వీడితివి
శాపము బాపగ - సిలువలో కృంగి - విడుదల నిచ్చితివి
నీ ప్రేమ దలచి - నీకై నిలచి - ఆరాధింతుము నిన్నే

||యవ్వన||
2. శోధనలందున - తప్పి పోకుండగ - కాపాడి బలమిమ్ము
బాధలయందున - నీ కృప తోడుగ - వర్థిల్ల జేయుమయ్యా
ఈధరయందున - నిన్ను కీర్తించి - అర్పించెదము జీవితం
||యవ్వన||
3. నీ సంఘమందు - నిన్ను సేవింపగ - నీ ఆత్మతో నింపుము
నీ సత్యవాక్యము - ధ్యానింప మాకు - నీ జ్ఞానమిమ్ము దేవా
నీ ప్రార్థన మాకు - నేర్పించుమయ్యా - నీకై జీవించెదము

** CHORDS **
C G7
యవ్వనకాలమందు - నీ కాడి మోయుదుము
C G7
యవ్వన రక్తము మాకై - చిందించిన ప్రభువా
యవ్వన రక్తము మాకై - చిందించిన ప్రభువా
Am G C C
సువార్త చాటుచు - నీ ప్రేమ చూపుము స్తుతులు చెల్లింతుము
సువార్త చాటుచు - నీ ప్రేమ చూపుము స్తుతులు చెల్లింతుము
F
1. పాపము చేత - కృంగిన మాకై - పరము వీడితివి
C
శాపము బాపగ - సిలువలో కృంగి - విడుదల నిచ్చితివి
శాపము బాపగ - సిలువలో కృంగి - విడుదల నిచ్చితివి
Am G7 C
నీ ప్రేమ దలచి - నీకై నిలచి - ఆరాధింతుము నిన్నే
నీ ప్రేమ దలచి - నీకై నిలచి - ఆరాధింతుము నిన్నే
||యవ్వన||
2. శోధనలందున - తప్పి పోకుండగ - కాపాడి బలమిమ్ము
బాధలయందున - నీ కృప తోడుగ - వర్థిల్ల జేయుమయ్యా
ఈధరయందున - నిన్ను కీర్తించి - అర్పించెదము జీవితం
||యవ్వన||
3. నీ సంఘమందు - నిన్ను సేవింపగ - నీ ఆత్మతో నింపుము
నీ సత్యవాక్యము - ధ్యానింప మాకు - నీ జ్ఞానమిమ్ము దేవా
నీ ప్రార్థన మాకు - నేర్పించుమయ్యా - నీకై జీవించెదము
||యవ్వన||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali