4033) యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు (185)

** TELUGU LYRICS **
    - Scale : C

    యజమానుడు వాడుకొనుటకు - అర్హమైన పాత్రగా ఉండుటకు 
    జీవితాంతం పోరాడు - అలసిపోకు ఏనాడు 
    ||యజమానుడు||

1.  గొప్పయింటిలో - వెండి పాత్రలు బంగారు పాత్రలు (2) 
    మట్టిపాత్రలు కర్రపాత్రలు - ఘనతకు కొన్ని ఘనహీనతకు 
    కొన్ని వీటిలో చేరిననాడు పవిత్రముగా జీవించినవాడు పరిశుద్ధడవై 
    యజమానుడు వాడుకొనటకు అర్హమైన పాత్రవగుదువు
    ||యజమానుడు||

2.  యవనేచ్ఛలను వీడుము 
    యేసు ప్రభుని వేడుము 
    నీతిని విశ్వాసమును - ప్రేమను సమాధానమును 
    వెంటాడుము - శోధించుము, సాధించుము
    ||యజమానుడు||

** CHORDS **

    C                                Am      F       G        C
    యజమానుడు వాడుకొనుటకు - అర్హమైన పాత్రగా ఉండుటకు 
    Am         Em Dm G    G7        C
    జీవితాంతం పోరాడు - అలసిపోకు ఏనాడు
    ||యజమానుడు||

    Am              F                  G        C
1.  గొప్పయింటిలో - వెండి పాత్రలు బంగారు పాత్రలు (2) 
                  G7     C
    మట్టిపాత్రలు కర్రపాత్రలు - ఘనతకు కొన్ని ఘనహీనతకు 
                        G                           C
    కొన్ని వీటిలో చేరిననాడు పవిత్రముగా జీవించినవాడు పరిశుద్ధడవై 
           F                    C G                    C
    యజమానుడు వాడుకొనటకు అర్హమైన పాత్రవగుదువు
    ||యజమానుడు||

2.  యవనేచ్ఛలను వీడుము 
    యేసు ప్రభుని వేడుము 
    నీతిని విశ్వాసమును - ప్రేమను సమాధానమును 
    వెంటాడుము - శోధించుము, సాధించుము
    ||యజమానుడు||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------