** TELUGU LYRICS **
- రెవ.డి.జె. అగస్టిన్
- Scale : C
యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా
రావేల ఓ యువకా, రావేల ఓ యువతి
1. నీ యవ్వన కాలమందే - ప్రభు కొడిని మోయుటచే
మేలొందెద నీవిపుడు - జాగేలను యువజనమా
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభుజీవము నీదగును
మేలొందెద నీవిపుడు - జాగేలను యువజనమా
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభుజీవము నీదగును
||యేసు||
2. గురిలేని నీ బ్రతుకు - ఎరయాయె విరోధికి
త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని
||యేసు||
3. నీ దేహము దేవునిది - శుద్ధాత్మకు నిలయమిది
ప్రభు కర్పణ చేయనిదే - పడగొట్టును అపవాది
||యేసు||
4. తన వనములో పనిచేయ - పనివారలు కావలెను
వినలేవా ప్రభు స్వరము - కనలేవా ప్రభు పొలము
||యేసు||
** CHORDS **
C
యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా
F F C F G C
రావేల ఓ యువకా, రావేల ఓ యువతి
రావేల ఓ యువకా, రావేల ఓ యువతి
F G7 C
1. నీ యవ్వన కాలమందే - ప్రభు కొడిని మోయుటచే
F Dm G C G7 C
మేలొందెద నీవిపుడు - జాగేలను యువజనమా
మేలొందెద నీవిపుడు - జాగేలను యువజనమా
F Dm G G7 C
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభుజీవము నీదగును
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభుజీవము నీదగును
||యేసు||
2. గురిలేని నీ బ్రతుకు - ఎరయాయె విరోధికి
త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని
||యేసు||
3. నీ దేహము దేవునిది - శుద్ధాత్మకు నిలయమిది
ప్రభు కర్పణ చేయనిదే - పడగొట్టును అపవాది
||యేసు||
4. తన వనములో పనిచేయ - పనివారలు కావలెను
వినలేవా ప్రభు స్వరము - కనలేవా ప్రభు పొలము
||యేసు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------