** TELUGU LYRICS **
- కె.జె.ఎస్. బాబూరావు
- Scale : Bm
- Scale : Bm
యేసుడు రక్షకుడై - పుట్టెనుగా ఈ భువిలో
నిన్నే రక్షించుటకై - నీలో జీవించుటకై
నిన్నే రక్షించుటకై - నీలో జీవించుటకై
1. లోకము పాపముతో నిండెను నశించెను
దేవుడు దాని జూచెను - ప్రణాళిక రచించెను
పాపమును కొట్టివేయుటకై - మానవుని రక్షించుటకై
దేవుడు దాని జూచెను - ప్రణాళిక రచించెను
పాపమును కొట్టివేయుటకై - మానవుని రక్షించుటకై
||యేసుడు||
2. వాక్యమే సశరీరుడై - వచ్చెను వసించెను
కృపా సత్య సంపూర్ణుడుగా - త్రియేక దేవుడు మహిమతో
పాపమును కొట్టి వేయుటకై - మానవుని రక్షించుటకై
||యేసుడు||
3. నశించిన దానిని - ప్రేమతో వెదకుచును
మనుష్య కుమారుడుగా వచ్చెను - మ్రానుపై ప్రాణము పెట్టెను
పాపమును కొట్టివేయుటకై - మానవుని రక్షించుటకై
||యేసుడు||
** CHORDS **
Bm
యేసుడు రక్షకుడై - పుట్టెనుగా ఈ భువిలో
A Bm
నిన్నే రక్షించుటకై - నీలో జీవించుటకై
నిన్నే రక్షించుటకై - నీలో జీవించుటకై
F# Bm
1. లోకము పాపముతో నిండెను నశించెను
D Bm
దేవుడు దాని జూచెను - ప్రణాళిక రచించెను
దేవుడు దాని జూచెను - ప్రణాళిక రచించెను
A Bm A Bm
పాపమును కొట్టివేయుటకై - మానవుని రక్షించుటకై
పాపమును కొట్టివేయుటకై - మానవుని రక్షించుటకై
||యేసుడు||
2. వాక్యమే సశరీరుడై - వచ్చెను వసించెను
కృపా సత్య సంపూర్ణుడుగా - త్రియేక దేవుడు మహిమతో
పాపమును కొట్టి వేయుటకై - మానవుని రక్షించుటకై
||యేసుడు||
3. నశించిన దానిని - ప్రేమతో వెదకుచును
మనుష్య కుమారుడుగా వచ్చెను - మ్రానుపై ప్రాణము పెట్టెను
పాపమును కొట్టివేయుటకై - మానవుని రక్షించుటకై
||యేసుడు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------