** TELUGU LYRICS **
- కె. జె. యస్. బాబురావు
- Scale : D
- Scale : D
యేసుతో సాగిపో, నేర్చుకో పరుగును
బాసలే నిలుపుకో, చేరుకో నీ గురిన్
1. సిలువ వార్త ప్రకటింప సిగ్గుపడుచునుందువా?
విలువైన ప్రాణమును యేసు ధారపోసెగా
సిలువ మార్గమంత పూలబాటేమీ కాదు
సిలువధారి యేసు ప్రేమ అలుసేమి కాదు, పలుచనేమి కాదు
విలువైన ప్రాణమును యేసు ధారపోసెగా
సిలువ మార్గమంత పూలబాటేమీ కాదు
సిలువధారి యేసు ప్రేమ అలుసేమి కాదు, పలుచనేమి కాదు
||యేసుతో||
2. నిలకడగా పరుగెత్తిన బహుమతి నీ కున్నది
పౌలులాగా పరుగెత్తు నీతి మకుటమున్నది
పాలివాడతావా క్రీస్తు శ్రమల యందును
జోలి ఏమి నీకుండదు పాపముతో నీకిల శోధనలో జయమిల
||యేసుతో||
3. దేని కొరకు పౌలిలలో ఏర్పరచుకొనబడెనో
దాని పట్టుకొనవలెనని పరుగెత్తె ఓరిమితో
వేనవేల కొలది నన్య జనులన్ సంపాదించె
ఈ నిమిషమే నీ గురిని తెలుసుకో నేస్తమా, మసలుకో నేస్తమా
||యేసుతో||
** CHORDS **
D A D
యేసుతో సాగిపో, నేర్చుకో పరుగును
A D
బాసలే నిలుపుకో, చేరుకో నీ గురిన్
బాసలే నిలుపుకో, చేరుకో నీ గురిన్
D A D
1. సిలువ వార్త ప్రకటింప సిగ్గుపడుచునుందువా?
A D
విలువైన ప్రాణమును యేసు ధారపోసెగా
విలువైన ప్రాణమును యేసు ధారపోసెగా
G D
సిలువ మార్గమంత పూలబాటేమీ కాదు
సిలువ మార్గమంత పూలబాటేమీ కాదు
A D A D
సిలువధారి యేసు ప్రేమ అలుసేమి కాదు, పలుచనేమి కాదు
సిలువధారి యేసు ప్రేమ అలుసేమి కాదు, పలుచనేమి కాదు
||యేసుతో||
2. నిలకడగా పరుగెత్తిన బహుమతి నీ కున్నది
పౌలులాగా పరుగెత్తు నీతి మకుటమున్నది
పాలివాడతావా క్రీస్తు శ్రమల యందును
జోలి ఏమి నీకుండదు పాపముతో నీకిల శోధనలో జయమిల
||యేసుతో||
3. దేని కొరకు పౌలిలలో ఏర్పరచుకొనబడెనో
దాని పట్టుకొనవలెనని పరుగెత్తె ఓరిమితో
వేనవేల కొలది నన్య జనులన్ సంపాదించె
ఈ నిమిషమే నీ గురిని తెలుసుకో నేస్తమా, మసలుకో నేస్తమా
||యేసుతో||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------