** TELUGU LYRICS **
- వేదానంద్ ప్రతాప్
యేసు వైపు చూచుచు - గురిని మదిని నిల్పుచు (2)
విశ్వాస పందెమందు పరుగిడెదమా పరుగిడెదమా
1. లేఖనమందలి భక్తుల - విశ్వాసమును తలచుచూ
చిక్కులబెట్టు పాపము - జాగ్రత్తతోడ సాగుదమా (2)
చిక్కులబెట్టు పాపము - జాగ్రత్తతోడ సాగుదమా (2)
2. అలసట పడక విసుకక - యేసుని వార్తను చాటుచు (2)
ఎదుట వుంచిన ఆనందముకై - ఓపిక తోడ సాగెదమా (2)
3. విశ్వాసమునకు కర్తయు - కొనసాగించు వాడును (2)
అయిన మన ప్రభువు తోడువుండగా - ధైర్యముతోడ సాగెదమా (2)
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------