** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : E
- Scale : E
యేసు నీ నామమే మధురం
పాప వినాశనం
శాప విమోచనమే గదా
యేసు నీ నామమే మధురం
హల్లెలూయా - నా దేవా
స్తుతిగీతం - నేపాడెదన్
హల్లెలూయా - మా దేవా
స్తుతియింతున్ - నీ నామమున్
1. నామములన్నిట - ఉన్నత నామం
జీవమునిచ్చే - సన్నుత నామం
ప్రేమకు రూపం - శ్రీయేసు నామం
నీ నామమే నా - జీవనరాగం
జీవమునిచ్చే - సన్నుత నామం
ప్రేమకు రూపం - శ్రీయేసు నామం
నీ నామమే నా - జీవనరాగం
||యేసు||
2. పతితుల పాలిట - వరప్రద నామం
అతులిత సౌఖ్యం - బొసగెడి నామం
పరిశుద్ధులు ఇల - కొనియాడు నామం
పరమున దూతలు - పూజించు నామం
||యేసు||
3. అద్భుత స్వస్థత - నిచ్చెడి నామం గారు పాడ
విస్తృత పాపం - కడిగెడి నామం
ప్రార్థన ఫలముల - కారణ నామం
ఆరాధనకే - ఆధార నామం
||యేసు||
4. చీకటి శక్తుల - జయించు నామం
లోకపు చేటును - తొలగించు నామం
జీవపు మార్గం - బోధించు నామం
పరముకు చేర్చే - పావన నామం
||యేసు||
** CHORDS **
E Esus4 E Esus4 E
యేసు నీ నామమే మధురం
Esus4 E Esus4
పాప వినాశనం
పాప వినాశనం
Am E
శాప విమోచనమే గదా
శాప విమోచనమే గదా
Esus4 E Esus4
యేసు నీ నామమే మధురం
యేసు నీ నామమే మధురం
E D
హల్లెలూయా - నా దేవా
హల్లెలూయా - నా దేవా
E Am E
స్తుతిగీతం - నేపాడెదన్
స్తుతిగీతం - నేపాడెదన్
D
హల్లెలూయా - మా దేవా
హల్లెలూయా - మా దేవా
E Am E
స్తుతియింతున్ - నీ నామమున్
స్తుతియింతున్ - నీ నామమున్
D E
1. నామములన్నిట - ఉన్నత నామం
A Am E
జీవమునిచ్చే - సన్నుత నామం
జీవమునిచ్చే - సన్నుత నామం
Am E
ప్రేమకు రూపం - శ్రీయేసు నామం
ప్రేమకు రూపం - శ్రీయేసు నామం
D Am E
నీ నామమే నా - జీవనరాగం
నీ నామమే నా - జీవనరాగం
||యేసు||
2. పతితుల పాలిట - వరప్రద నామం
అతులిత సౌఖ్యం - బొసగెడి నామం
పరిశుద్ధులు ఇల - కొనియాడు నామం
పరమున దూతలు - పూజించు నామం
||యేసు||
3. అద్భుత స్వస్థత - నిచ్చెడి నామం గారు పాడ
విస్తృత పాపం - కడిగెడి నామం
ప్రార్థన ఫలముల - కారణ నామం
ఆరాధనకే - ఆధార నామం
||యేసు||
4. చీకటి శక్తుల - జయించు నామం
లోకపు చేటును - తొలగించు నామం
జీవపు మార్గం - బోధించు నామం
పరముకు చేర్చే - పావన నామం
||యేసు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------