4058) యేసూ నీతిరాజ స్తోత్రం నీకే నా ఆరాధన

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : A

    యేసూ నీతిరాజ స్తోత్రం - నీకే నా ఆరాధన
    యేసూ మహిమ రాజ స్తోత్రం - నీకే నా స్తుతియాగము
    ధవళవర్ణ స్తోత్రం - రత్నవర్ణ స్తోత్రం - నా ఆరాధ్యదైవమా
    రాజరాజా స్తోత్రం - రమ్యతేజ స్తోత్రం - నాసమీప బాంధవా
    ||యేసూ||

1.  నీవేగా నను కన్నావయ్యా - నీవేగా నా తండ్రివి
    నీవేగా నను కొన్నావయ్యా - నీవేగా యజమానుడా
    ||ధవళవర్ణ||

2.  నీ ప్రాణం నాకై అర్పించితివి - నీ రక్తం ప్రవహించెగా 
    నీ జీవం నను నింపెనుగా - నీ శాంతి ప్రభవింపగా  
    ||ధవళవర్ణ||

3.  నీ కోసం నాహృదయ మిచ్చెదా - నీ కోసం జీవించెదా
    నీ కోసం నేనర్పించెదా - నీ కోసం సమస్తము
    ||ధవళవర్ణ||

4.  నా ప్రియుడా - నా  ప్రేమామయుడా - నా ప్రభూ ప్రేమించెదా
    ఆత్మతో ఆరాధించెదా - సత్యంతో సేవించెదా
    ||ధవళవర్ణ||

** CHORDS **

    A    E A                    D    E    A
    యేసూ నీతిరాజ స్తోత్రం - నీకే నా ఆరాధన
        E    A                         D    E        A
    యేసూ మహిమ రాజ స్తోత్రం - నీకే నా స్తుతియాగము
    E           Bm    F#m  C#m  D     E    D   A
    ధవళవర్ణ స్తోత్రం - రత్నవర్ణ స్తోత్రం - నా ఆరాధ్యదైవమా
    E          Bm     F#m  C#m    D     E   Db   D E A
    రాజరాజా స్తోత్రం - రమ్యతేజ స్తోత్రం - నాసమీప బాంధవా
    ||యేసూ||

    AE         D        A   E       Db    DE
1.  నీవేగా నను కన్నావయ్యా - నీవేగా నా తండ్రివి
           Bm  A        E    E7          A
    నీవేగా నను కొన్నావయ్యా - నీవేగా యజమానుడా
    ||ధవళవర్ణ||

2.  నీ ప్రాణం నాకై అర్పించితివి - నీ రక్తం ప్రవహించెగా 
    నీ జీవం నను నింపెనుగా - నీ శాంతి ప్రభవింపగా  
    ||ధవళవర్ణ||

3.  నీ కోసం నాహృదయ మిచ్చెదా - నీ కోసం జీవించెదా
    నీ కోసం నేనర్పించెదా - నీ కోసం సమస్తము
    ||ధవళవర్ణ||

4.  నా ప్రియుడా - నా  ప్రేమామయుడా - నా ప్రభూ ప్రేమించెదా
    ఆత్మతో ఆరాధించెదా - సత్యంతో సేవించెదా
    ||ధవళవర్ణ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------