4059) యేసూ రాజా దేవా నా ప్రాణ ప్రియుడా ప్రభువా

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : Dm

    యేసూ రాజా దేవా - నా ప్రాణ ప్రియుడా ప్రభువా
    మహిమ ఘనత నీకే  - నా జీవదాతా ప్రభువా
    నీ చిత్తంలో నను కంటివి నీ రక్తంతో నను కొంటివి
    ఆరాధించి స్తుతియించెదను - నీ తేజంతో నే వెలిగెదను
    ||యేసూ||

1  ఉదయించితిని - వెలిగించితిని - నీ వాక్య దీపం - నాకిచ్చితివి
    నా త్రోవకు వెలుగైతివి - ఆరాధించి ....  
    ||యేసూ||

2.  చీకటి బాప చేటును మాప - లోకంలో నీ జ్యోతిగ నను జేసితివి 
    గిరి పురములో స్థిరపరచితివి - ఆరాధించి ....  
    ||యేసూ||

3.  చీకటి లోకం నాశన కూపం - నీ వెలుగుతో నిండుటకై ఏర్పరచితివి
    నీ ఆత్మతో నను నింపితివి - ఆరాధించి ....  
    ||యేసూ||

4.  ఆత్మల నిచ్చి బాధ్యత నిచ్చి - నీ భారం మోపితివి - నిను సేవింప
    విద్యార్థి లోకంలో - ఆరాధించి ....  
    ||యేసూ||

** CHORDS **

      Dm F       Gm       A7          Dm
    యేసూ రాజా దేవా - నా ప్రాణ ప్రియుడా ప్రభువా
    Dm       F    Gm       A7         Dm
    మహిమ ఘనత నీకే  - నా జీవదాతా ప్రభువా
        Bb             A7          Bb        Am
    నీ చిత్తంలో నను కంటివి నీ రక్తంతో నను కొంటివి
             C             Dm            F         Dm
    ఆరాధించి స్తుతియించెదను - నీ తేజంతో నే వెలిగెదను
    ||యేసూ||

        Dm                A               Dm    A7
1  ఉదయించితిని - వెలిగించితిని - నీ వాక్య దీపం - నాకిచ్చితివి
        Gm
    నా త్రోవకు వెలుగైతివి - ఆరాధించి ....  
    ||యేసూ||

2.  చీకటి బాప చేటును మాప - లోకంలో నీ జ్యోతిగ నను జేసితివి 
    గిరి పురములో స్థిరపరచితివి - ఆరాధించి ....  
    ||యేసూ||

3.  చీకటి లోకం నాశన కూపం - నీ వెలుగుతో నిండుటకై ఏర్పరచితివి
    నీ ఆత్మతో నను నింపితివి - ఆరాధించి ....  
    ||యేసూ||

4.  ఆత్మల నిచ్చి బాధ్యత నిచ్చి - నీ భారం మోపితివి - నిను సేవింప
    విద్యార్థి లోకంలో - ఆరాధించి ....  
    ||యేసూ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------