4060) రాజుల రాజా దేవదేవుడా రాజసముతో నేడే ఠీవిగ వెలసితివి

** TELUGU LYRICS **

    - కె.జె.యస్ బాబూరావు
    - Scale : F#m

    రాజుల రాజా, దేవదేవుడా
    రాజసముతో నేడే ఠీవిగ వెలసితివి 
    ||రాజుల||

1.  తార ఉదయించె నీకిల గుర్తుగా
    నేరుగ చేరిరి జ్ఞానులు నిన్నే పూజించుట కపుడు 
    ||రాజుల||

2.  బంగరు బోళమును, సాంబ్రాణి బహుమతులు
    ముంగిట నీకే సమర్పించిరి, సంతసమొందిరి అధికముగా 
    ||రాజుల||

3.  ప్రకాశమానుడవు వికసించితి విలలో
    నీకే మహిమ, ఘనతయును ఆరోపించెదం మా ప్రభువా
    ||రాజుల||

** CHORDS **

    Em           CD    Em
    రాజుల రాజా, దేవదేవుడా
                   G  Em  D    Em
    రాజసముతో నేడే ఠీవిగ వెలసితివి 
    ||రాజుల||

                      Em
1.  తార ఉదయించె నీకిల గుర్తుగా
    Em                    C  D     Em  D   Em
    నేరుగ చేరిరి జ్ఞానులు నిన్నే పూజించుట కపుడు 
    ||రాజుల||

2.  బంగరు బోళమును, సాంబ్రాణి బహుమతులు
    ముంగిట నీకే సమర్పించిరి, సంతసమొందిరి అధికముగా 
    ||రాజుల||

3.  ప్రకాశమానుడవు వికసించితి విలలో
    నీకే మహిమ, ఘనతయును ఆరోపించెదం మా ప్రభువా
    ||రాజుల||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------