** TELUGU LYRICS **
- Scale : A
యేసురాజు నిన్ను పిలిచెను - ప్రేమతోడ నిన్ను కోరెనూ
కాలయాపనేల క్రైస్తవా - క్రీస్తుకొరకు పంటకూర్చవా
1. ఓరుగంటి కాకతీయ పొలము చూడరా -
నాగార్జున పంట కూడా సిద్ధమాయెరా
ఆంధ్ర తిరుపతి మరియు ఉస్మానియాలు(2) -
క్రీస్తుకొరకు - పంటసీమలు
ఆంధ్ర తిరుపతి మరియు ఉస్మానియాలు(2) -
క్రీస్తుకొరకు - పంటసీమలు
||యేసు||
2. నిర్విచార రీతినిట్లు - ఏల నిలుతువు? -
నిన్ను పిలుచు యేసు స్వరము - నాలకింపవా?
యేసునాధుని - తోటి కార్మికుండవై -
కలసి నడచుటెంత ఘనతరా
యేసునాధుని - తోటి కార్మికుండవై -
కలసి నడచుటెంత ఘనతరా
||యేసు||
3. కన్నులెత్తి పొలము నీవు పారజూడరా -
తెల్లబారి కోతకొరకు - సిద్ధమాయెరా
విత్తువాడును కోతకోయువాడునూ -
సంతసించు తరుణమాయెరా
విత్తువాడును కోతకోయువాడునూ -
సంతసించు తరుణమాయెరా
||యేసు||
4. యేసు నెరుగనట్టి తోటి యువకులెందరో -
వ్యర్థమైన పంటగా నశించు చుండగా
చూచుచుందువా? నీవు సాక్ష్యమీయవా? -
భార రహితమేల - క్రైస్తవా
చూచుచుందువా? నీవు సాక్ష్యమీయవా? -
భార రహితమేల - క్రైస్తవా
||యేసు||
** CHORDS **
A E7
యేసురాజు నిన్ను పిలిచెను - ప్రేమతోడ నిన్ను కోరెనూ
A E E7 A
కాలయాపనేల క్రైస్తవా - క్రీస్తుకొరకు పంటకూర్చవా
కాలయాపనేల క్రైస్తవా - క్రీస్తుకొరకు పంటకూర్చవా
E7
1. ఓరుగంటి కాకతీయ పొలము చూడరా -
A A7
నాగార్జున పంట కూడా సిద్ధమాయెరా
D Bm A
ఆంధ్ర తిరుపతి మరియు ఉస్మానియాలు(2) -
ఆంధ్ర తిరుపతి మరియు ఉస్మానియాలు(2) -
E7 A
క్రీస్తుకొరకు - పంటసీమలు
క్రీస్తుకొరకు - పంటసీమలు
||యేసు||
2. నిర్విచార రీతినిట్లు - ఏల నిలుతువు? -
నిన్ను పిలుచు యేసు స్వరము - నాలకింపవా?
యేసునాధుని - తోటి కార్మికుండవై -
కలసి నడచుటెంత ఘనతరా
యేసునాధుని - తోటి కార్మికుండవై -
కలసి నడచుటెంత ఘనతరా
||యేసు||
3. కన్నులెత్తి పొలము నీవు పారజూడరా -
తెల్లబారి కోతకొరకు - సిద్ధమాయెరా
విత్తువాడును కోతకోయువాడునూ -
సంతసించు తరుణమాయెరా
విత్తువాడును కోతకోయువాడునూ -
సంతసించు తరుణమాయెరా
||యేసు||
4. యేసు నెరుగనట్టి తోటి యువకులెందరో -
వ్యర్థమైన పంటగా నశించు చుండగా
చూచుచుందువా? నీవు సాక్ష్యమీయవా? -
భార రహితమేల - క్రైస్తవా
చూచుచుందువా? నీవు సాక్ష్యమీయవా? -
భార రహితమేల - క్రైస్తవా
||యేసు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------