4054) యేసు రాజా నీతి రాజా శాంతి దాతా జీవ దాతా

** TELUGU LYRICS **
    - జె. దేవరాజు 
    - Scale : E

    యేసు రాజా నీతి రాజా
    శాంతి దాతా జీవ దాతా
    మహిమ నీకే ప్రభూ
    నాదేవా నీవేనా అతిశయ గానమే
    నాదేవా నీకేనా స్తుతి ఆరాధన

1.  నీ రక్తం నీ నామం నీ రక్తం నీ నామం
    నా పాపం తుడిచెనుగా
    నీ వాక్యం నీ ఆత్మ 
    నీ వాక్యం నీ ఆత్మ
    నా దోషం కడిగెగా  (2)  
    ||యేసు రాజా||

2.  నా మార్గం నా సత్యం
    నా మార్గం నా సత్యం
    నా జీవం నీవేగా
    స్వాస్థ్యం నా భాగ్యం
    నా స్వాస్థ్యం నా భాగ్యం (2)
    నా సర్వం నీవేగా (2)
    ||యేసు రాజా||

3.  నీ కృప నీ ప్రేమ
    నీ కృప నీ ప్రేమ 
    రక్షించి వెలిగించెగా 
    నీ మరణం నీ జీవం 
    నీ మరణం నీ జీవం
    జయమిచ్చి నడిపించెగా (2) 
    ||యేసు రాజా||

** CHORDS **

      E               F#m
    యేసు రాజా నీతి రాజా
    A                    E
    శాంతి దాతా జీవ దాతా
                   E F#m C#m
    మహిమ నీకే ప్రభూ
    E C#m F#m A            E    
    నాదేవా నీవేనా అతిశయ గానమే
    C#m   F#m    A B7   E
    నాదేవా నీకేనా స్తుతి ఆరాధన

1.  నీ రక్తం నీ నామం నీ రక్తం నీ నామం
    నా పాపం తుడిచెనుగా
    నీ వాక్యం నీ ఆత్మ 
    నీ వాక్యం నీ ఆత్మ
    నా దోషం కడిగెగా (2) 
    ||యేసు రాజా||

2.  నా మార్గం నా సత్యం
    నా మార్గం నా సత్యం
    నా జీవం నీవేగా
    స్వాస్థ్యం నా భాగ్యం
    నా స్వాస్థ్యం నా భాగ్యం (2)
    నా సర్వం నీవేగా (2) 
    ||యేసు రాజా||

3.  నీ కృప నీ ప్రేమ
    నీ కృప నీ ప్రేమ 
    రక్షించి వెలిగించెగా 
    నీ మరణం నీ జీవం 
    నీ మరణం నీ జీవం
    జయమిచ్చి నడిపించెగా (2) 
    ||యేసు రాజా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------